MANOKANTHI
Wednesday, 17 April 2013
క్షణ క్షణం
క్షణ క్షణం
అనుక్షణం
ఎగిరి పడే మహాసాగరం
ఎక్కడ చూసినా గందరగోళం
ప్రతి ఒక్కడి స్వార్ధంతో
చీల్చిన ఈ భూగోళం
పట్ట పగలె దోపిడీల మారణహొమం
విష పూరిత మృగాలతో నిండిన ఈ జనారణ్యం
కాటేయడానికి కాచుకున్న రాజకీయ సర్పం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment