రాజకీయపు చెదలు తొలుగు
రాజ్యాంగంలో వస్తె మార్పు
ఎన్నుకునే హక్కు ఉన్న మనకి
ఎదురించేందుకు లేదెందుకని
పోటీలో ఉన్న అబ్యర్ధులు
ఓటుకి అర్హులు కానప్పుడు
గుడ్డిలో మెల్ల వెతికే
కర్మ మనకెందుకు
అబ్యర్దులను తిరస్కరించె
అధికారం కావాలి
కొత్త అభ్యర్దులను అడిగె
పరిస్తితియె ఉండాలి
ఏ పార్టీ అయితేనేమి
ఏమార్చటానికి
చిత్తశుద్ది ఉన్నదెవరొ
వివరంగా తెలియాలి
ఆత్మ శోధన అన్నీ పార్టీలకు అవసరం
లేకుంటే తొందరలో పార్టీలు నిర్జీవమ్