ఎన్నెన్నో ఆడారు
ఎన్నికల్లో నిలబడ్డారు
కల్లబొల్లి మాటలతో
కబురులెన్నో చెప్పారు
వాగ్ధానాలే చేసారు
రాగానే .....వారించి వేసారు
అధికార మధంతో
అందలెక్కి కూర్చున్నారు
ధనదాహంతో వారి
ఖజానా నింపుకున్నారు
కుళ్ళిన రాజకీయానికి చదలు పట్టిన దుస్థితి
ఎపుడు మారును కదా దీని ఆకృతి