నిత్యావసర వస్తువుల ధరలు
ఆకాశానికి ఎగబాకుతుంటే
హహాకారేలే చేస్తున్నాం
అదే
నిత్యావసర వస్తువుల ధరలు
అధపాతానికి కుంగిపోతుంటే
రైతన్న పరిస్థితి
ఏనాడైనా తలచామా
సమీక్షలు సదస్సులూ
ఉద్యమాలు ఊరేగింపులూ
ఏమీ చేత కాక
ఎవ్వరూ రైతన్న తోడు రాక
ఆర్థిక పరిస్థితికి కుంగిపోయి
ఆత్మహత్యలే వారు చేయగ
ఎనాడైనా వారిని పట్టించుకున్నమా
ధరలు రెట్టిమ్పైనా
రోడ్డున పడవెవరీ బ్రతుకులు
ధరలు కుంగినప్పుడు
రైతన్నకుటుంబానికి లేవు తిండి మెతుకులు
జై కిసాన్ జై జవాన్
అంటున్నాం ఎప్పటినుండో
జవాన్ కి కావలసిన ప్రాత్సాహం
ఇవ్వాల్సిన శిక్షణ
కూర్చాల్సిన రక్షణ
లేదెందుకు కిసాన్ కి
స్ఫూర్తి దాయక రక్షణ వ్యవస్థకి
దూరమైతె రక్షకుడు
బ్రతకడమే బరువై
వ్యవసాయాన్నే విడనాడితే రైతు
ధర్మో రక్షతి చెసే వాడేవ్వడురా
ఆకలైతే అన్నం పెట్టే వాడెవ్వడురా
ఆకాశానికి ఎగబాకుతుంటే
హహాకారేలే చేస్తున్నాం
అదే
నిత్యావసర వస్తువుల ధరలు
అధపాతానికి కుంగిపోతుంటే
రైతన్న పరిస్థితి
ఏనాడైనా తలచామా
సమీక్షలు సదస్సులూ
ఉద్యమాలు ఊరేగింపులూ
ఏమీ చేత కాక
ఎవ్వరూ రైతన్న తోడు రాక
ఆర్థిక పరిస్థితికి కుంగిపోయి
ఆత్మహత్యలే వారు చేయగ
ఎనాడైనా వారిని పట్టించుకున్నమా
ధరలు రెట్టిమ్పైనా
రోడ్డున పడవెవరీ బ్రతుకులు
ధరలు కుంగినప్పుడు
రైతన్నకుటుంబానికి లేవు తిండి మెతుకులు
జై కిసాన్ జై జవాన్
అంటున్నాం ఎప్పటినుండో
జవాన్ కి కావలసిన ప్రాత్సాహం
ఇవ్వాల్సిన శిక్షణ
కూర్చాల్సిన రక్షణ
లేదెందుకు కిసాన్ కి
స్ఫూర్తి దాయక రక్షణ వ్యవస్థకి
దూరమైతె రక్షకుడు
బ్రతకడమే బరువై
వ్యవసాయాన్నే విడనాడితే రైతు
ధర్మో రక్షతి చెసే వాడేవ్వడురా
ఆకలైతే అన్నం పెట్టే వాడెవ్వడురా